బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,749+2.09%
NIFTY25,735+2.01%
22K₹1,11,635/10g+0.25%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

ఆంధ్రప్రదేశ్

పోలీస్ కమిషనర్ మహేశ్ మురళీధర్ భగవత్‌కు సయ్యద్ ముజ్జు అభినందనలు

nagendraఆదివారం, 15 నవంబర్ 2026 · 4:55 AM7 వీక్షణలుtrinetnews.com
పోలీస్ కమిషనర్ మహేశ్ మురళీధర్ భగవత్‌కు సయ్యద్ ముజ్జు అభినందనలు

ట్రైనెట్ న్యూస్, నవంబర్ 13:

పోలీస్ కమిషనర్‌గా నూతనంగా నియమితులైన మహేశ్ మురళీధర్ భగవత్ ఐపీఎస్‌ను సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సయ్యద్ ముజ్జు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ముజ్జు మాట్లాడుతూ.. కృషి, నిజాయితీ, విధుల పట్ల అంకితభావంతో భగవత్ ఈ స్థాయికి చేరుకోవడం గర్వకారణమన్నారు. నూతన బాధ్యతల్లో విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు న్యాయం, సురక్షిత సమాజ నిర్మాణంలో ఆయన సేవలు మరింతగా ఉపయోగపడాలని పేర్కొన్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో, సమర్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రజల మన్ననలు పొందాలని ముజ్జు శుభాకాంక్షలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార

మిగతా చదవండి →

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 201 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ భక్తులకు నలుబోల రాకేష్, సింధు దంపతుల ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ సభ్యులు

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :