
తెలంగాణ వార్తలు
సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో క్షేత్ర పర్యటన కాలీఫ్లవర్, షేడ్ నెట్ హౌస్, పత్తి పంటలను పరిశీలించిన వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్ సురేంద్రమోహన్
ఎల్‌నినో నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలి యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటలు, స్ప్రింక్లర్ ద్వారా సేద్యం చేయాలి ఉద్యాన శాఖ ద్వారా డ్రిప్ పరికరాలు, సబ్సిడీ విత్తనాలు అందజేయ…

















