
తెలంగాణ వార్తలు
ఎస్ఐఆర్‌లో ఓటర్ల తొలగింపుపై తీవ్ర అభ్యంతరాలు.. ప్రక్రియను పూర్తిగా రద్దు చేయాలని వోటర్ రైట్స్ ఫోరం డిమాండ్
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 3: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భారీగా అక్రమ తొలగింపులు జరిగాయని తెలంగాణ వోటర్ రైట్స్ ఫోరం (TVRF) ఆరోపించింది. ఈ ప్రక్రియలో …

















