
తెలంగాణ వార్తలు
• ఎల్-నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు హైదరాబాద్ కోర్ ఏరియాలో తాగునీటి సరఫరాకు పటిష్టమైన చర్యలు • ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు
• నీటిని 20 శాతం పొదుపు చేస్తే రోజుకు 80 ఎంజీడీల నీరు ఆదా • నీటి పొదుపుపై 60 రోజుల పాటు విస్తృత ప్రజా చైతన్య కార్యక్రమాలు • మల్లన్నసాగర్ నుంచి నవంబర్‌లో అదనంగా 20 ఎంజీడీల నీటి విని…

















