
జాతీయ వార్తలు
అంతర్జాతీయ ‘మిస్ అండ్ మిస్టర్ ప్లానెట్’ పోటీలకు ఇండియా, అమెరికా నేషనల్ డైరెక్టర్గా బిగ్బాస్ విజేత కౌశల్ మండ! భారతదేశం తరఫున ఈషాన్ యెల్డే, అశ్రిత నీలకంఠం.. అమెరికా తరఫున తన్వి పడాల ఎంపిక
హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో గత 25 సంవత్సరాలుగా విశేష గుర్తింపు, ప్రజాదరణ పొందిన ప్రతిష్ఠాత్మక ‘మిస్ అండ్ మిస్టర్ ప్లానెట్’ అంతర్జాతీయ అందాల పోటీలకు భారతదేశం, అమెరికా నేషనల్ డైరె…

















