
తాజా వార్తలు
డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్!
▪️ అక్టోబర్ 11న జరగాల్సిన ఎన్నికలపై స్టే ▪️ 2027 డిసెంబర్ 6 వరకు ప్రస్తుత కార్యవర్గం పదవీకాలం ఉందని సుమలతా దేవి పిటిషన్ ▪️ ఎన్నికల తర్వాత విచారణ చేపట్టడంపై హైకోర్టు అభ్యంతరం ▪️ ట్రయల్ కోర్టు ఉత్తర్వుల సస్పెన్షన్.. ఫెడరేషన్‌కు నోటీసులు

















