శనివారం10 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
22K₹1,40,030/10g+1.43%
భాషలు

ముఖ్యపేజీ/తాజా వార్తలు

తాజా వార్తలు

814 వార్తలు

ఈ విభాగంలో మరిన్ని

తాజా వార్తలు

శ్రీనివాస్ కు లలిత సంగీత కౌముది' బిరుదు ప్రధానం

హైదరాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 30 : సంగీత మాధురి లలిత సంగీత సేవా సంస్థ, సుదర్శన భారతి ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో చివలురి రాజ్యలక్ష్మి, నరసింహాచార్యుల దివ్యాశీస్సులతో…

తాజా వార్తలు

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 30: శ్రావణమాసం అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా గాంధీనగర్ డివిజన్ SRT లోని శ్రీ ఉప్పలమ్మ లక్ష్మి మాత ఆలయం లో సీనియర్ నాయకులు సంజీవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగ కు ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ శ్రీ ఎ.వినయ్ కుమార్ గారు డివిజన్ బిజెపి ముఖ్య నాయకులతో కలిసి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో బిజెపి నేతలు రత్న సాయి చంద్, శ్రీకాంత్,నీరజ్, నరేంద్రనాథ్,శివ తదితరులు పాల్గొన్నారు.

Secunderabad Parliament Joint Convener A. Vinay Kumar and local BJP leaders offered special prayers at the Sri Uppalamma Lakshmi Matha Temple during the Shravana Bonalu festival.