
తాజా వార్తలు
కాళోజీ తెలంగాణ భాషా వైతాళికుడు: సిరికొండ మధుసూదనాచారి ..శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి
తెలంగాణ గడ్డను, యాసను అమితంగా ప్రేమించిన ప్రజల మనిషి కాళోజీ నారాయణరావు గొప్ప భాషా వైతాళికుడని శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి కొనియాడారు. హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో నిర్వహించిన కాళోజీ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని నివాళులర్పించారు.

















