బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,932+2.32%
NIFTY25,819+2.34%
22K₹1,12,547/10g+1.10%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

ముఖ్యపేజీ/సాంస్కృతికం

సాంస్కృతికం

268 వార్తలు

ఈ విభాగంలో మరిన్ని

శ్రీనివాస్ కు లలిత సంగీత కౌముది' బిరుదు ప్రధానం

సాంస్కృతికం

శ్రీనివాస్ కు లలిత సంగీత కౌముది' బిరుదు ప్రధానం

హైదరాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 30 : సంగీత మాధురి లలిత సంగీత సేవా సంస్థ, సుదర్శన భారతి ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో చివలురి రాజ్యలక్ష్మి, నరసింహాచార్యుల దివ్యాశీస్సులతో…

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 30: శ్రావణమాసం అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా గాంధీనగర్ డివిజన్ SRT లోని శ్రీ ఉప్పలమ్మ లక్ష్మి మాత ఆలయం లో సీనియర్ నాయకులు సంజీవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగ కు ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ శ్రీ ఎ.వినయ్ కుమార్ గారు డివిజన్ బిజెపి ముఖ్య నాయకులతో కలిసి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో బిజెపి నేతలు రత్న సాయి చంద్, శ్రీకాంత్,నీరజ్, నరేంద్రనాథ్,శివ తదితరులు పాల్గొన్నారు.

Secunderabad Parliament Joint Convener A. Vinay Kumar and local BJP leaders offered special prayers at the Sri Uppalamma Lakshmi Matha Temple during the Shravana Bonalu festival.

29న సమ్మోహన కృష్ణ కూచిపూడి రంగప్రవేశం

సాంస్కృతికం

29న సమ్మోహన కృష్ణ కూచిపూడి రంగప్రవేశం

హైదరాబాద్, రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 27 : కళా తపస్విని డా. కిరణ్మయి బొనాల శిష్యురాలైన సమ్మోహన కృష్ణ రంగప్రవేశం 'సమ్మోహన కృష్ణ షాద్ తరంగిణి' పేరిట ఈ నెల 29తేదీనసమ్మోహన ఆ…

తెలుగు భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి: డా. ఏనుగు నరసింహారెడ్డి

సాంస్కృతికం

తెలుగు భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి: డా. ఏనుగు నరసింహారెడ్డి

తెలుగు భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు జయంతిని త్యాగరాయ గానసభలో ఘనంగా నిర్వహించారు. సామాన్య ప్రజలకు విద్య, సాహిత్యం సులభంగా అర్థం కావాలనే ఉద్దేశంతోనే ఆయన వ్యావహారిక భాషా ఉద్యమాన్ని నడిపారని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఐఏఎస్ అధికారి ఏనుగు నరసింహారెడ్డి కొనియాడారు.