
సాంస్కృతికం
దేశ ప్రజలకు రాష్ట్రపతి దీపావళి శుభాకాంక్షలు పర్యావరణ పరిరక్షణ, సామరస్యంతో పండుగ జరుపుకోవాలని పిలుపు
న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 7: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని దేశవిదేశాల్లో నివసిస్తున్న భారతీయులందరికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. …

















