
Cultural
'స్వరనీరాజనం': ఎస్. జానకి, ఎస్.పి. బాలు స్మృతిలో అపూర్వ సంగీత విభావరి
'స్వరనీరాజనం' ఎస్. జానకి, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం స్మృతిలో అపూర్వ సంగీత విభావరి. హైదరాబాద్, రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబరు 27: 'నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా' ఎస్. జానకి, 'గాన గంధర్వుడు' ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం.












